Step 1. చిన్న సైజు ఆలుగడ్డలని Cooker లో ఉడికించుకోవాలి.
Step 2. మూకుడులో పోపు(తగినంత నూనెలో పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు) వేయిన్చుకున్నాక అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు(3), టమాటా(1), మిర్చి(2) వేసి ఒక సారి వేయించుకోవాలి.
Step 3. ఉడికిన ఆలుగడ్డల తొక్క వలిచి ఈ మూకుడులో వీటితో పాటు ఇంకొక్క సారి లైట్ గా వేయించుకోవాలి.
Step 4. తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి.

No comments:
Post a Comment