'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 14, 2012

గుత్తి వంకాయ కూర in 4 steps

నేను చేసిన గుత్తి వంకాయ కూర

1.వంకాయ కడిగి కాయ కాయ గా తరగండి. 
తరిగి పెట్టుకున్న తాజా వంకాయలు 

2.పల్లీలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేయించాలి.
వేయించినవి   

3.ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, మిరపకాయలు, వేయించి పెట్టుకున్న వాటితో కలిపి మిక్సీ వేసుకోండి.
తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయలు 

4. మూకుడులో నూనె వేడి చేసి, వంకాయలో తయారు చేసుకున్న ముద్దని నింపి దోరగా వేయించాలి.
వేగుతున్న వంకాయలు  

5. అంతే, గుత్తి వంకాయ కూర తయార్!!!!!
గుత్తివంకాయ కూర 
- లాస్య రామకృష్ణ 


6 comments:

జయ said...

గుత్తివంకాయ కూరలాంటి సంక్రాంతి అభినందనలండి.

Lasya Ramakrishna said...

సంక్రాంతి శుభాకాంక్షలు జయ గారు.

Lakshmi Raghava said...

ఇలా ఫొటోలతో చూపిస్తే ఇక్కో స్టెప్ వేసి తినేయ్యాలనిపిస్తుంది.
సంక్రాంతి శుభాకాంక్షలు లాస్యగారు

లక్ష్మీ రాఘవ

Lasya Ramakrishna said...

సంక్రాంతి స్పెషల్ గా "గుత్తి వంకాయ" కూర అందరూ చేసుకుని తినాలని "ఫొటోస్" కూడా పెట్టానండి :-)

సంక్రాంతి శుభాకాంక్షలు లక్ష్మీ రాఘవ గారు.

మాలా కుమార్ said...

మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు .

kallurisailabala said...

సంక్రాంతి శుభాకాంక్షలు లాస్యగారు