'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 29, 2013

కవితల పోటీ లో పాల్గొనే అవకాశం బ్లాగర్లతో పాటు బ్లాగ్ వీక్షకులకు కూడా కలదు


కవితల పోటీ లో చిన్న మార్పు

కవితల పోటీ లో పాల్గొనే అవకాశం బ్లాగర్లతో పాటు బ్లాగ్ వీక్షకులకు కూడా కలదు. తెలుగు భాష పై మక్కువ ఉన్న ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనవచ్చు. ఉగాది కవితల పోటీ కి సంబంధించిన వివరాలకు కింద ఇవ్వబడిన లంకె ని సందర్శించండి


ఉగాది కవితల పోటీ వివరాలు 

బహుమతుల వివరాలు 

- లాస్య రామకృష్ణ 

Jan 28, 2013

ఒక హాస్పిటల్ కిటికీ అవతలఒక హాస్పిటల్ వార్డ్ లో ఇద్దరు రోగులు ఉన్నారు. వారిలో ఒక రోగి ఎల్లప్పుడూ మంచం పై పడుకునే ఉండాలి. మరొక రోగి ఆరోగ్య కారణాల రీత్యా రోజుకు ఒక గంట సేపు లేచి కూర్చోవాలి. ఈ రోగి బెడ్ పక్కనే కిటికీ ఉండేది.

రోజుకొక గంట సేపు లేచి కూర్చునే రోగి ఆ కిటికీ అవతల ఉన్న అందమైన ప్రపంచం గురించి ఎల్లప్పుడూ పడుకుని ఉండే రోగి కి వర్ణించేవాడు. ఆ రోగి మంచం మీదే అందమైన రంగు రంగుల ప్రపంచాన్ని తోటి రోగి మాటల్లో చూసే వాడు.

"కిటికీ అవతల ఒక అందమైన సరస్సు ఉంది. ఈ సరస్సులో బాతులు తిరుగుతూ ఉంటాయి. పక్కనే చిన్న పిల్లలు ఆడుకోవడానికి వస్తున్నారు. సూర్యాస్తమయం ఏంతో అందంగా ఉంది." ఇలా వర్ణిస్తూ ఉండేవాడు.

కిటికీ అవతల ఉన్న అందమైన ప్రపంచాని తనకు కూడా చూడాలని అనిపించేది. ఆ ఒక్క గంట ఎంతో సంతోషంగా ఉండేది.

ఒకా నొక రోజున కిటికీ వద్ద బెడ్ మీద ఉండే ఈ రోగి చనిపోయాడు. అప్పుడు నర్స్ ని ఎల్లప్పుడూ మంచం పైన ఉండే ఈ రోగి తన బెడ్ ని కిటికీ వద్ద ఉండే బెడ్ దగ్గరికి మార్చమని కోరుకున్నాడు.

వెంటనే తన స్థానం కిటికీ వద్ద ఉన్న బెడ్ వద్దకి మారగానే అతి కష్టం మీద లేవడానికి ప్రయత్నించి లేచి కుర్చుని కిటికీ అవతల ఉన్న అద్భుతాలని తిలకించాలని ఆనందంగా చూసాడు.

ఆశ్చర్యం. ఆ కిటికీ అవతల ఎత్తైన గోడ మాత్రమే ఉంది. ఇంకేమీ కనపడలేదు.

- లాస్య రామకృష్ణ 

Jan 27, 2013

విందు ఆరగించండి మరి

మెనూ 
  1. అన్నం 
  2. టమాటో పప్పు 
  3. ములక్కాడ సాంబార్ 
  4. ఆలుగడ్డ వేపుడు 
  5. గుత్తి వంకాయ కూర 
  6. గోంగూర పచ్చడి 
  7. అప్పడాలు 
  8. పెరుగు 
  9. మామిడి పండు 
పాన్ వేసుకోవడం మరచిపోకండి :-)


- లాస్య రామకృష్ణ 

Jan 25, 2013

ఉగాది కవితల పోటీ బహుమతుల వివరాలు

మొదటి బహుమతి 

అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్ - (ఈ బుక్)రెండవ బహుమతి 

పరికిణీ - తనికెళ్ళ భరణి  - (ఈ బుక్ )


మూడవ బహుమతి 

పడమటి కోయిల పల్లవి - యండమూరి వీరేంద్రనాథ్ (ఈ - బుక్)- లాస్య రామకృష్ణ 

Jan 23, 2013

ఇవాళ టీవీ ప్రోగ్రామ్స్ ఏంటో తెలుసా?


జెమిని సినిమాలు
ఉ.07.00 జీవిత చక్రం
ఉ.10.00 మా ఆయన చంటి పిల్లాడు
మ.01.00 విష్ణు
సా.04.00 మా నాన్న చిరంజీవి
సా.06.30 జానకి వెడ్స్ శ్రీరామ్
రా.09.30 బిందాస్మా మూవీస్
ఉ.08.30 కానిస్టేబులు కూతురు
మ.12.30 పొలిటికల్ రౌడీ
సా.04.00 ఒక్కడున్నాడు
రా.07.30 స్వామి రారా 
ఆడియో రిలీజ్జీ సినిమా
ఉ.10.55 దుల్హన్ హమ్ లేజాంగే
మ.2.20 మా తుఝే సలాం
సా.05.40 ఖల్‌నాయక్
రా.09.00 దీవార్


స్టార్‌గోల్డ్
ఉ.09.10 విధ్వంసక్
మ.12.05 కభీ ఖుషీ కభీ ఘమ్
సా.04.40 కాలో
సా.06.30 ఘర్‌వాలీ బాహర్‌వాలీ
రా.09.00 ఇండియన్
హెచ్‌బివో
మ.03.25 ఓంగ్ బ్యాక్ 3
సా.05.10 సేవ్ ద లాస్ట్ డ్యాన్స్ 2
సా.6.55 ఐపీ మ్యాన్
రా.09.00 కౌబాయ్స్ 
అండ్ ఏలియన్స్
రా.11.35 చార్లీ అండ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ
స్టార్ మూవీస్
మ.02.03 ద ట్రాన్స్‌పోర్టర్
సా.04.00 ఫ్రైట్‌నైట్
సా.06.10 ద కరాటే కిడ్
రా.09.00 రియల్ స్టీల్
రా.11.36 ఫాస్టర్
జెమిని టీవి
07.00 జెమిని వార్తలు
07.30 శుభలగ్నం
08.00 సినిమా జంక్షన్
08.15 బయోస్కోప్
08.30 నిన్నే ప్రేమిస్తా (సినిమా)
11.30 ఆహా! ఏమి రుచి
12.00 చాంగురే బంగారు రాణి
13.00 చిట్టెమ్మ
13.30 ఆహ్వనం
14.00 సంఘర్షణ
14.30 ఇంద్రాణి
15.00 బావగారు బాగున్నారా? (సినిమా)
18.00 తరంగాలు
18.30 హైస్కూల్
19.00 బంగారు కోడలు
19.30 అలామొదలైంది
20.00 అగ్నిపూలు
20.30 మొగలిరేకులు
21.00 అనుబంధాలు
21.30 దేవత
22.00 మమతల కోవెల
22.30 ఆటో భారతి
23.00 చాంగురే బంగారు రాణి

మా టీవీ
08.30 సినిమా
12.00 ‘మా’ ఊరి వంట
13.00 మోడ్రన్ మహాలక్ష్మి
14.00 నాదీ ఆడజన్మే
14.30 పవిత్ర
15.00 అత్తారిల్లు
15.30 పెళ్లంటే నూరేళ్ల పంట
16.00 అభినందన
16.30 చిగురాకులలో చిలుకమ్మా
17.30 హరహర మహాదేవ
17.30 వసంతకోకిల
18.00 కోడలా కోడలా 
కొడుకు పెళ్లామా
18.30 చూపులు కలిసిన శుభవేళ
19.00 చిన్నారి పెళ్ళికూతురు
19.30 అన్నాచెల్లెలు
20.00 మిస్సమ్మ
20.30 కాంచన గంగ
21.00 సూపర్ సింగర్
22.00 సి.ఐ.డి
23.00 కుటుంబ గౌరవం


జీ తెలుగు
07.00 గ్లోబల్ టెలీషాపింగ్
07.30 గోపురం
08.00 శ్రీకరం శుభకరం
08.30 భక్తి సమాచారం
09.00 మహాదేవి
09.30 కృష్ణావతారాలు
10.00 ముద్దుబిడ్డ
10.30 రాధా కళ్యాణం
11.00 బంగారు కుటుంబం
12.00 జీ 70 ఎమ్‌ఎమ్
12.30 మీ ఇంటి వంట
13.00 కోడి పుంజు (సినిమా)
16.30 గడసరి అత్త 
సొగసరి కోడలు
17.30 అత్తారింట్లో 
అయిదుగురు కోడళ్ళు
18.00 పునర్వివాహం
18.30 కలవారి కోడళ్లు
19.00 చిన్నకోడలు
19.30 పసుపు కుంకుమ
20.00 ముద్దుబిడ్డ
20.30 రాధాకళ్యాణం
21.00 పెళ్లినాటి ప్రమాణాలు
21.30 నారి నారి నడుమ మురారి
22.30 పౌర్ణమి


వనిత టీవీ
05.00 భక్తి గీతాలు
06.00 యాత్ర
06.30 వనిత న్యూస్
07.30 ప్రియమైన నీకు
08.00 సినిమా సినిమా
08.30 గుడ్ టైమ్
09.00 ఆమని
10.00 అభినేత్రి
10.30 సొగసుచూడతరమా
11.00 రుచిచూడు
11.30 బ్యూటీ స్పాట్
12.00 శక్తి
13.00 వనిత న్యూస్
13.30 హలో లేడీస్
14.00 నేను ఓ సినిమా తీస్తా
15.00 సంజీవని (లైవ్)
15.30 హెల్ప్‌లైన్ (లైవ్)
16.00 ఉమెన్ ఇన్ సినిమా
16.30 ఆనంద సిద్ధి
17.00 వాట్ ఎ టేస్ట్
18.00 వనిత న్యూస్
19.00 లక్కీ వనిత
19.30 బొమ్మరిల్లు
20.00 ఫిల్మ్‌నగర్
20.30 గైడ్ (లైవ్)
21.00 కరెంట్ కాజల్
21.30 వనిత న్యూస్
22.00 ఉమెన్ అలర్ట్
22.30 ఇ నౌ
23.00 మన్‌చాహేగీత్ఎస్వీబిసి ఛానెల్
05.00 సుప్రభాత సేవ+
తోమాల సెట్ సేవ+
నిత్యపూజలివిగో
07.00 ప్రాణోపనిషత్
07.30 ప్రసన్నవదనం
08.00 ఆధ్యాత్మిక విశేషాలు
08.30 శ్రీమద్‌రామాయణం
09.00 శతమానంభవతి
09.30 విల్లిపట్టు
10.00 చార్‌దమ్ యాత్ర
10.30 అమ్మవారి కళ్యాణం
11.30 సూర్యారాధన
12.00 శ్రీవారి కళ్యాణోత్సవం
13.00 ఆధ్యాత్మిక విశేషాలు
13.30 అన్నమయ్య స్వరార్చన+
డోలోత్సవం+ 
అర్జిత బ్రహ్మోత్సవం
14.30 వసంతోత్సవం
15.00 రామానుజవాణి
15.30 సంజీవని
16.00 సాధన
16.30 శంకర విజయం
17.00 అళ్వార్‌శ్రీసూక్తి
17.20 ఎస్.డి. సేవ
18.00 నాద నీరాజనం
19.00 మహాభారత కథలు
19.30 ఘంటానాదం+
శ్రీనివాసగద్య+
నారాయణస్తోత్రం
20.00 కాశీయాత్ర
20.30 వశిష్ట విశ్వామిత్ర
21.00 శాపవిమోచనం
21.30 నాయనా
22.00 ఆధ్యాత్మిక విశేషాలు
22.30 శ్రీమద్‌రామాయణం
23.00 ప్రశ్నోపనిషత్

భక్తి టీవీ
06.00 శ్రీవిష్ణు సహస్రం
06.30 గోవిందనామాలు
07.00 అర్చన
07.30 గ్రహబలం
08.00 పుణ్యక్షేత్రం
09.00 శుభమస్తు
09.30 భక్తి విశేషాలు
10.00 రుద్రాక్షలు సందేహాలు
10.30 గ్రహవాణి
11.00 ధర్మ సందేహాలు
11.30 విజయసిద్ధి
12.00 దశావతార వైభవం
12.30 జీటీఐ న్యూమరాలజీ
13.00 హరి సంకీర్తనం
13.30 ఆముక్తమాల్యద
14.00 సౌందర్యలహరి
14.30 భక్త విజయ
15.00 విష్ణుపురాణం
16.00 ఆనంద సిద్ధి
16.30 శుభమస్తు
17.00 శ్రీలలితే నమోస్తుతే
18.00 గోవిందనామాలు
18.30 మాతా విజయేశ్వరిదేవి
19.00 భక్తి విశేషాలు
19.30 రమణానందమహర్షి
20.00 ఆంధ్రమహాభారతం
20.30 ఉత్తర రామాయణం
21.00 భాగవత కథామృతం
21.30 భక్త జయదేవ
22.00 భక్తి విశేషాలు
22.30 ధర్మసందేహాలు


స్టార్ టివీ
10.00 సాత్ నిభానా సాథియా
10.30 కాళీ
11.00 వీర
11.30 ప్యార్ కా దర్ద్ 
12.00 దియా ఔర్ బాతీ హమ్
12.30 యే రిష్తా క్యా కెహలాతా హై?
13.00 సాత్ నిభానా సాతియా
13.30 కాళీ
14.00 దియా ఔర్ బాతీ హమ్
14.30 వీర
15.00 ప్యార్ కా దర్ద్
15.30 యే రిష్తా క్యా కహ్‌లాతా హై
16.00 ముఝ్‌సే కుచ్ కెహ్‌తీ...
యే ఖామోషియాఁ
16.30 దియా ఔర్ బాతీ హమ్
17.00 సాత్ నిభానా సాథియా
17.30 నాచ్ బలియే
18.30 వీర
19.00 సాత్ నిభానా సాథియా
19.30 ముఝ్‌సే కుచ్ కెహ్‌తీ...
యే ఖామోషియాఁ
20.00 కాళీ
20.30 ఏక్ హజారో మేఁ మేరీ 
బెహనా హై
21.00 దియా ఔర్ బాతీ హమ్
21.30 యే రిష్తా క్యా కహ్‌లాతా హై?
22.00 ప్యార్ కా దర్ద్ 
22.30 వీర

టెన్ స్పోర్ట్స్
09.30 టిఐఎమ్ కప్ 2012/13: సెమీ ఫైనల్స్: 1 లెగ్ -లాజియో వర్సెస్ జువెంతుస్
11.30 యూఈఎఫ్‌ఏ ఛాంపియ న్స్ లీగ్ 2012/13: బార్సెలోనా వర్సెస్ బెన్‌ఫికా
13.30 మోటార్‌స్పోర్ట్ ముండ్యల్
14.00 మ్యాన్ సిటీ: మ్యాన్‌చెస్టర్ సిటీ వర్సెస్ పుల్హామ్
19.00 మోటార్‌స్పోర్ట్ ముండ్యల్
19.30 ఎఫ్‌ఐఎమ్ స్పీడ్‌వే 2012: ఇటాలియన్
20.30 న్యూజీల్యాండ్ టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా హైలైట్స్
స్టార్ క్రికెట్
12.00 ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: 4వ వన్డే
21.00 ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా 2012 హైలైట్స్ 
21.30 హాకీ ఇండియా లీగ్ 2013 హైలైట్స్
22.00 కేఎఫ్‌సీ ట్వెంటీ20 బిగ్ బ్యాష్ లీగ్ 2012/13 
హైలైట్స్- లాస్య రామకృష్ణ 

Jan 22, 2013

ఉగాది కవితల పోటీ


నమస్కారం,

ప్రియమైన తెలుగు బ్లాగర్లు అందరికీ నమస్సుమాంజలి. ఉగాది పర్వదినం సందర్భంగా 'బ్లాగులోకం' లో ఉగాది కవితల పోటీ నిర్వహించదలిచాము. 
పోటీ వివరాలు

ఉగాది కవితల పోటికి తెలుగు లో బ్లాగు నడుపుతున్న ప్రతి ఒక్కరు అర్హులే.

1.'ఉగాది అప్పుడు ఇప్పుడు' లేదా 'ఉగాది' అనే అంశాలపై కవితలని ఉగాది కవితల పోటీకి ఆహ్వానిస్తున్నాం.
2.కవిత కనీసం పది లైన్లు కలిగి ఉండాలి.
3.ప్రచురితం కాని కవితలనే పంపవలెను.
4.ఒక్కొక్కరు ఎన్ని కవితలనైనా పంపవచ్చు. 
5.ఉగాది రోజున విజేతలను ప్రకటిస్తాం.
6.పోటీ కి వచ్చిన కవితల క్రెడిట్ ని ఆ రచయిత లేదా రచయిత్రులకి ఇస్తూ వీలువెంబడి ఆ కవితలను 'బ్లాగ్ లోకం' లో ప్రచురిస్తాము.
7.మీ కవితలను 'lasyaramakrishna@gmail.com' కి ఇ-మెయిల్ చెయ్యాలి.
8. మీ కవితతో పాటు మీ పేరు, మీ బ్లాగ్ లింక్ మరియు మీ పరిచయం పంపించాలి. ఇష్టమైతే పాస్ పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్ కూడా పంపించవచ్చు.
9. పోటీ కి వచ్చిన కవితలలో అర్హత పొందినవి రచయిత పరిచయంతో  బ్లాగ్ లోకం లో ప్రచురించడం జరుగుతుంది. 
10. విజేతల ఎంపికపై పూర్తి అధికారం న్యాయనిర్ణేతలదే.
11.బహుమతుల వివరాలు త్వరలోనే ప్రకటించబడుతుంది.
12. ఈ పోటిలో పాల్గొనడానికి చివరి తేదీ March 15, 2013. 15 మార్చ్ 2013 సాయంత్రం 6.00 (భారతీయ కాలమానం ప్రకారం) ఈ పోటీ ముగుస్తుంది. 

త్వరపడండి మరి......

ధన్యవాదాలు
లాస్య రామకృష్ణ 

Jan 20, 2013

మల్టీ స్టారర్ మూవీ కాదు మల్టీ హారర్ మూవీ గా చెప్పుకోవచ్చు.

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాని మల్టీ స్టారర్ మూవీ కాదన్న మహేష్ బాబు.

ఈ మధ్య ఇటువంటి హెడ్డింగ్ తో ఎన్నో వార్తలు న్యూస్ చానళ్లలో ఇంకా న్యూస్ పేపర్స్ లలో చదివాను.

సినిమా చూసాక నేను కూడా మహేష్ బాబు తో ఏకీభవించవలసి వస్తోంది.

వెంకటేష్ ఎందుకో ఇదివరకటి ఈజ్ తో నటించలేదు. మహేష్ బాబు కి ఇచ్చినంత బిల్డ్ అప్ వెంకటేష్ కి కనీసం కొంత శాతం కూడా ఇవ్వలేదు. 

అంజలి పాత్రపై వెంకటేష్ కి అభిమానం ఉన్నట్టు ఒక్క సన్నివేశం కూడా లేదు. 

ఈ సినిమాలో పాత్రలు ఎప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతాయో అర్ధం కాదు.

ఒక డైలీ సీరియల్ చూసినట్టు అనిపించింది.

ఒకానొక సన్నివేశంలో "బోండాం" అని మహేష్ బాబు ముద్దుగా పిలిచే నాన్నమ్మ పాత్ర తన గాజులన్నీ ఈ సంసారాన్ని నడిపించే క్రమంలో తరిగిపోయాయి అని వాపోతుంది.

వారు నివసిస్తున్న ఇల్లు చూస్తే భారీగా ఉంటుంది. వాళ్ళ కూతురి పెళ్లి కూడా చాలా ఘనంగా చేస్తారు. ఇవన్నీ చూస్తే నాకు సుడిగాడు మూవీ గుర్తొచ్చింది. ఒక సన్నివేశంలో కోవై సరళ ఇంటి వాకిలి ఉడుస్తూ కనిపిస్తుంది. లోపలి వెళ్ళినప్పుడు పెద్ద బంగళా గా ఇల్లు మారిపోతుంది.


ఉద్యోగం లేదు అని బాధ పడుతూ ఉండే పాత్ర లు ఎవరైనా అడిగితే మరింత బాధపడే పాత్ర వెంకటేష్ ది.

ప్రకాష్ రాజ్ కి సినిమా మొత్తం నవ్వు మొహానికి పులుముకునే పాత్ర కొంచెం కృత్రిమంగా ఉంది. ప్రకాష్ రాజ్ మరీ ఓవర్ గా నటించినట్టు అనిపించింది.

మహేష్ బాబు, వెంకటేష్ లు ఒకరిని ఒకరు ఒరేయ్ గా అనిపించడం కూడా సూట్ కాలేదు. (మహేష్ బాబు వెంకటేష్ ని ఒరేయ్, ఏరా అని అనడం కథలో అన్నదమ్ముల మధ్య సఖ్యత గురించి వాడినా ఎందుకో నప్పినట్టు అనిపించలేదు).

అన్నదమ్ముల అనుబంధం అలాగే బాధ్యతలు, చిరునవ్వుతో సంతోషంగా జీవితాన్ని గడిపేయడం వంటి భావోద్వేగాలను తను అనుకున్న రీతిలో దర్శకుడు ప్రెజంట్ చెయ్యలేకపోయినట్లు అనిపించింది.


సారాంశం - ఈ సినిమా చూసాక ఇది మల్టీ స్టారర్ మూవీ కాదు మల్టీ హారర్ మూవీ గా చెప్పుకోవచ్చు.


ఈ సినిమా కంటే ఈ కోవలోకే వచ్చే క్రింది సినిమాలు ఎంతో బెటర్ గా ఉంటాయి.
1.మా అన్నయ్య 


2.సంక్రాంతి 

- లాస్య రామకృష్ణ 

Jan 19, 2013

నా ప్రశ్నకి మీ జవాబు


1. నేతాజీ సుభాష్ చంద్రబోసు "ఇండియన్ నేషనల్ ఆర్మీ'ని ఏ నగరంలో స్థాపించారు?

a.సింగపూర్ 
b.రంగూన్ 
c.టోక్యో  
d.తైవాన్ 

- లాస్య రామకృష్ణ 


Jan 16, 2013

ప్రతి రోజు మా ఇంటి ముందు నుండి మాయమవుతున్న న్యూస్ పేపర్

గత కొన్ని రోజుల నుండి మా ఇంటి ముందు న్యూస్ పేపర్ నేను రోజు పేపర్ తీసే సమయం లో ఉండట్లేదు. అయితే మధ్యాహ్నం మాత్రం కనిపిస్తుంది. ఉదయాన్నే ఉండాల్సిన పేపర్ మధ్యాహ్నం వస్తుంది. పేపర్ ఏజెంట్ కి ఫోన్ చేసి అడిగితే ఉదయాన్నే పేపర్ వేస్తున్నట్టు చెప్పాడు. 

రోజు లేచే సమయం కంటే కాస్త ముందుగా అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి లేద్దాం అని అనుకున్నాను. తెల్లవారుజామునే లేచి చూసాను. పేపర్ ఇంకా రాలేదు. అలా చూస్తూనే ఉన్నాను. మా డోర్ కి ఉన్న పీప్ హోల్ ద్వారా గమనించడం ప్రారంభించాను. పేపర్ వాడు వొచ్చి మా ఫ్లోర్ లో ఉన్న మూడు ఇళ్ళకి పేపర్ చక చకా వేసి వెళ్ళిపోయాడు. నేను కావాలనే పేపర్ తీసుకోకుండా పేపర్ ఎలా మయమవుతుందో తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాను. వెంటనే మా పక్క ఫ్లాట్ డోర్ ఓపెన్ అయింది. మా ఇంటి ముందున్న పేపర్ ని తీసుకోబోతున్న సమయం లో నేను వెంటనే డోర్ తెరిచాను. "హి హి హి" అని ఒక వెర్రి నవ్వు నోటికి పులుముకుని పేపర్ అక్కడే ఉంచేసి లోపలి వెళ్ళిపోయింది. 

మొత్తానికి అలా రెడ్ హ్యాండెడ్ గా పేపర్ దొంగని పట్టుకున్నాను. కానీ ఏం లాభం పేపర్ దొంగని మానిటర్ చెయ్యడానికి పేపర్ ఉదయాన్నే చదవడానికి నేను త్వరగా నిద్ర లేవాల్సి వస్తోంది. 

- లాస్య రామకృష్ణ 

Jan 13, 2013

త్రిష vs సమంత ....!!!
'ఏ మాయ చేసావే' సినిమాతో ప్రేక్షకులని మాయ చేసి పడేసిన సమంతా కి వోటేస్తారా లేక తమిళంలో 'ఏ మాయ చేసావే'(Vinnaithaandi Varuvaayaa) సినిమాలో నటించిన త్రిషా కి వోటేస్తారా?- లాస్య రామకృష్ణ 
సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి శుభాకాంక్షలు 
- లాస్య రామకృష్ణ 

Jan 9, 2013

ఈవిడ వయసెంతో ...!!!


రమ్యకృష్ణ - సెప్టెంబర్ 15, 1967


నగ్మా - డిసెంబర్ 25, 1974


మీనా - సెప్టెంబర్ 16, 1976


రంభ - జూన్ 5, 1976