'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Sep 17, 2012

బ్లాగ్ లోకానికి స్వాగతం

    
చాలా మంచి బ్లాగ్స్ ని చూసినప్పుడు చదివి ఎంతో ఆనందించేదాన్ని. మళ్లీ ఆ బ్లాగ్ పోస్ట్ చదవాలనిపించినప్పుడు గుర్తుకువచ్చేది కాదు. ఎంతో కష్టపడి వెతకాల్సి వచ్చేది. నేను వెతికినా టపా దొరికితే ఎంతో ఆనందం వేసేది. అందుకనే నేనొక నిర్ణయం తీసుకున్నాను.నాకు నచ్చిన బ్లాగ్స్ లిస్టు కోసమే ఒక బ్లాగ్ తిర్చిదిద్దుదామని అనుకున్నాను. అంటే ఇది హారానికి, మాలికకి, కూడలికి పోటీ కాదు. 

నాకు నచ్చిన బ్లాగ్స్ కోసమే ఈ బ్లాగ్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇంకా మరెన్నో ముత్యాల్లాంటి బ్లాగ్స్ ని నేను చదివి ఉండకపోవచ్చు. అలాంటి బ్లాగ్స్ గురించి నాకు తెలియచేస్తే నేను ఇందులో జత పరుస్తాను.

అయితే ప్రతి వారం, ఈ బ్లాగు లో 'ఈ  వారం ఉత్తమ టపా' గా నేను ఒక టపా గురించి ప్రస్తావిస్తాను.

 నా ఈ ప్రయత్నానికి మీ అందరి ప్రోత్సాహం ఉండాలని అభిలషిస్తూ... 
ఈ వారం ఉత్తమ టపా కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
ధన్యవాదములు  
- లాస్య రామకృష్ణ

3 comments:

బివిడి ప్రసాదరావు said...

బ్లాగ్ లోకం లో నా బ్లాగ్ కు చోటుకై, దయచేసి నా బ్లాగ్ ను పరిశీలించగలరు.
నా బ్లాగ్ : http://www.bvdprasadarao-pvp.blogspot.com
నా ఇ-మెయిల్ : prao.bvd@gmail.com

Lasya Ramakrishna said...

బి వి డి ప్రసాదరావుగారు మీ బ్లాగు 'బ్లాగు లోకం' లో జత చేయబడినది. ధన్యవాదములు.

బివిడి ప్రసాదరావు said...

ధన్యవాదములు.