'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Sep 20, 2012

గీతా సారాంశం

అయ్యిందేదో మంచికే అయ్యింది.
అవుతున్నదేదో అదీ మంచికే అవుతుంది.
అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతోంది.
నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్?
నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్?
నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది.
నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడ నుండే పొందావు.
ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. 
ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా,
నిన్న ఇంకొకరి సొంతం కదా,
మరి రేపు మరొకరి సొంతం కాగలదు.
పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ.

GEETA SAAR - "THE ESSENCE OF GEETA"


Whatever happened, it happened for good
Whatever is happening, it is happening for good
Whatever that will happen, it will be for good

What have you lost for which you cry?
What did you bring with, which you have lost?
What did you produce, which has been destroyed?
You did not bring anything. when you were born.

Whatever you have, you received as a gift from Him.
Whatever you give, you will give to Him.
You came empty handed and you will go the same way.
What ever is yours today was somebody else's yesterday.
And will be somebody else's tomorrow.
Change is the Law of the Universe.

If you look at what you do not have in life,
You don't have anything.
If you look at what you have in life.
You have everything.


- సేకరణ 
 లాస్య రామకృష్ణ 

10 comments:

Kaavya anjali said...

"If you look at what you do not have in life,
You don't have anything.
If you look at what you have in life.
You have everything."....I truly and totally believe in this....లాస్య గారు :)...very nice :)

భారతి said...

గీతా సారాంశంను సంక్షిప్తంగా చక్కగా తెలియపర్చారు. మంచి పోస్ట్ ని అందించారు.
అభినందనలు.

Anonymous said...

goood

Meraj Fathima said...

geethaa saaramsham cakkagaa chepparu, good post

yahoo said...

naaku geetha saramsam kavalani vethukuthunte me blog kanipinchindi madam i am very happy to see this blog kudaa bagundi

Lasya Ramakrishna said...

Kaavyanjali gaaru, I too like these lines. Thanks for visiting my blog.

Lasya Ramakrishna said...

భారతి గారు పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.

Lasya Ramakrishna said...

@కష్టేఫలె - తాతగారు నా టపా నచ్చినందుకు ధన్యవాదములు

Lasya Ramakrishna said...

Meraj Fathima gaaru, మీకు నచ్చినందుకు ధన్యవాదములు

Lasya Ramakrishna said...

@Yahoo - నా బ్లాగ్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు.