బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలొచ్చాయి. అయినా ఎదో అసంతృప్తి. ఎదో సాధించాలి అనే పట్టుదల. ఇవి చాలవా గమ్యం చేరుకునేందుకు.
వెంటనే వారి ఆలోచనని అమలుపరిచారు.
ఒక ప్లే జొన్ ప్రారంభించారు. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.చిన్న వయసులోనే వ్యాపారవేత్తలుగా మారారు.
![]() |
| భోగేంద్ర |
- లాస్య రామకృష్ణ

3 comments:
Encouraging
ఎవరండి వారు.ప్లే జోన్ అంటే!
ప్లే జొన్ అంటే indoor games ఆడే ప్లేస్. ఇక్కడ స్నూకర్, ఎయిర్ హాకీ, వీడియో గేములు ఆడతారు.సరదాగా ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు.
Post a Comment