'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jul 23, 2013

వాడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తో బాంగిల్ స్టాండ్కావాల్సిన వస్తువులు 

1. వాడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ 
2. పాత క్యాలెండర్ 
3. ఇంట్లో దాచుకున్న గిఫ్ట్ వ్రాప్స్(నాకు గిఫ్ట్ వ్రాప్స్ ని దాచుకోవడం అలవాటు)

తయారు చెసే పద్దతి 

1. పాత క్యాలెండర్లో ని కొన్ని కాగితాలని తీసుకుని మూడు రోల్స్ గా చేసుకుని వాటికి గిఫ్ట్ వ్రాప్స్ ని చుట్టి సెల్లో టేప్ తో అతికించాలి 
2. ప్లాస్టిక్ బాటిల్ కి మూడు రంధ్రాలు చేసి, అందులో తయారుచేసుకోబడిన ఈ క్యాలెండర్ రోల్స్ ని అమర్చాలి 
3. ఆ తరువాత బాటిల్ ని మీకు నచ్చిన విధంగా పెయింట్ చేసుకోవచ్చు. నేను గ్లాస్ పెయింటింగ్స్ తో పెయింట్ వేసాను. 
3. బాంగిల్ స్టాండ్ రెడీ. అయితే, గాజులని మూడు వైపులా బాలన్స్ ఉందే విధంగా ఈ రోల్స్ లో అమర్చాలి - లాస్య రామకృష్ణ 

2 comments:

Priya said...

Wow! చాలా చక్కగా చేశారు లాస్య గారు :)
Double likes.

Lasya Ramakrishna said...

Thank you so much priya garu :)