'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jul 17, 2013

ఒక వర్షపు సాయంత్రంవర్షం లో 
ఈ సాయంత్రం 
నీతో కలిసి 
నా పయనం 
అందమైన చిత్రలేఖనం 
- లాస్య రామకృష్ణ  

3 comments:

Anonymous said...

www.blogvedika.blogspot.in
Mee blogni cherchukondi.

Sharma said...

చిత్రలేఖనం హర్షణీయమే .

Priya said...

ఆ పెయింటింగ్ అంత చక్కగా ఉన్నాయి మీ మాటలు :)