మరో ఇద్దరితో కలిసి హీరో బ్యాంకు దొంగతనానికి పాల్పడతాడు. డబ్బులు కలిగిన ఆ సూట్ కేసు ని మిగతా ఇద్దరు హీరో దగ్గర ఉంచి మూడు నెలల తరువాత పంచుకోవాలని అనుకుంటారు. ఆ తరువాత జరిగిన ఆక్సిడెంట్ తో హీరో గతాన్ని మరచిపోతాడు.
గతం తిరిగి గుర్తుకు వచ్చిందా? ఆ సూట్ కేసుని హీరో ఎక్కడ దాచాడు. తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడాలి.
లాస్య రామకృష్ణ

4 comments:
నాకూ నచ్చింది
ప్రేరణ గారు, ఈ బ్లాగ్ కి స్వాగతం. మీ బ్లాగ్ చూసానండి కవిత్వాల తోటలా ఉంది.
నేను ఇంకా లాస్ట్ లో ఏదన్నా ట్విస్ట్ ఉంటుందేమో, హీరో or హీరోయిన్ తెలిసే నాటకమాడుతుంటారేమో అనుకున్నా, but అలాంటిది లేకపోవడమే ట్విస్ట్ అనుకుంటా.
అనామిక గారు, ఈ బ్లాగ్ కి స్వాగతం. నేను కూడా ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ కావాలనే నాటకం ఆడుతున్నారని అనుకున్నాను చివరకు కామెడీ గా చూపించారు.
Post a Comment