'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jul 28, 2013

"నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ" అనే మధురమైన గానం వినిపించడంతో నాకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఎవరూ లేరు."నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ" అనే మధురమైన గానం వినిపించడంతో నాకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఎవరూ లేరు. నేనింకా ఆ జ్ఞాపకాలలోంచి బయటపడలేదని రొజూ నన్ను నిద్రలేపే ఈ పాట గుర్తుచేస్తోంది. అవును మన జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళని ఎలా మరచిపోతాము. నా ఈ జీవితమే ఆ తల్లి దయ. ఆవిడే శాంతమ్మ.


శాంతమ్మ.... శాంతమ్మ..... నా ఈ జీవితం ఆవిడ కృపే. ఏ జన్మ రుణానుబంధమో ఇది.

పూర్తి కథ చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 


లాస్య రామకృష్ణ 

No comments: