కలిసే కళ్ళ లోన
కురిసే పూల వాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళ లోన
కురిసే పూల వాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళ లోన
పెరిగీ తరిగేను నెలరాజు
వెలుగును నీ నోము ప్రతిరోజూ
ప్రతి రేయి పున్నమిలే నీతో ఉంటే
కలిసే కళ్ళ లోన
కురిసే పూల వాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళ లోన
ఎదురుగ చేలికాడ్ని చూచాను
ఎంతో పులకించి పోయాను
ఈ పొందు కలకాలం నే కోరెను
కలిసే కళ్ళ లోన
కురిసే పూల వాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళ లోన
కౌగిలి పిలిచేను ఎందుకని
పెదవులు వనికేను దేనికని
మనలోని పరువాలు పెనవీయాలని
కలిసే కళ్ళ లోన
కురిసే పూల వాన
విరిసెను ప్రేమలు హృదయాన

2 comments:
nice song.
Thanks Ramakrishna Garu.
Post a Comment