'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Aug 25, 2012

అమాయకపు భర్త గారికి విన్నపం

'అమాయకపు భర్త' బ్లాగర్ గారికి నమస్కారం 

మీరు గత నాలుగు నెలలుగా ఒక్క పోస్ట్ కూడా రాయలేదు. ఎందుకండీ. 

పాపం మీ భార్య చేత విసిగిపోయి బ్లాగ్ పోస్ట్ రాసేంత టైం కూడా దొరకట్లేదా లేక అమాయకపు భర్త కాస్త తెలివైన భర్త గా మారిపోలేదు కదా???

ఇట్లు మీ పోస్ట్ కోసం నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్న మీ అభిమాని.

- లాస్య రామకృష్ణ 


1 comment:

Ramakrishna said...

లాస్య గారు , మీ అభిమానానికి కృతఙ్ఞతలు.
మీ అభిమానం మరియు సహకారం వల్లే నా బ్లాగ్ ఎందరో వీక్షకుల ప్రశంసలు చూరగొన్నది, ఇప్పుడు ఆంధ్రజ్యోతి లో బ్లాగోతం లో ప్రచురితం అయ్యింది.
ధన్యవాదాలు