'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Mar 30, 2012

కాని ఒక ట్విస్ట్....ఈ మధ్యన నేను చూసిన సినిమాలలో నాకు బాగా నచ్చిన చిత్రం బాడీగార్డ్ హిందీ వెర్షన్. ఈ సినిమాని తెలుగులో వెంకటేష్, త్రిషలతో కూడా తీసారట. 

తిరుపతి నుండి రిటర్న్ వస్తున్నప్పుడు బస్సులో బాడీగార్డ్ హిందీ వెర్షన్ సి డి ప్లే చేసారు. ఈ సినిమా ఆద్యంతం చాలా ఆకట్టుకుంది. ఎక్కడా బోర్ కొట్టలేదు. సల్మాన్ ఖాన్ హుందాగా నటించాడు. కరీనా కపూర్ తన చలాకి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఈ చిత్రానికి హైలైట్ సంగీతం.

సంగీతం గురించి మాట్లాడవలసి వస్తే ముందుగ చెప్పుకోవలసింది 'teri meri' అనే పాట గురించి. ఈ పాట ఒక అద్బుతం. చిత్రీకరణ పరంగా కానీ, సంగిత పరంగా కానీ ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ మధ్య ఎక్కడా విన్నా ఈ పాటే వినిపిస్తుంది.కానీ ఒక ట్విస్ట్, సినిమా క్లైమాక్స్ లో ఉండగా సల్మాన్ ఖాన్, తన ప్రియురాలు చాయ కోసం రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు మేము దిగాల్సిన బస్సు స్టాప్ వచ్చింది. 

అదన్న మాట సంగతి :-(

No comments: