'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Mar 25, 2012

గుర్తుపట్టండి చూద్దాం !!!

నేనెవరో గుర్తుపట్టండి చూద్దాం. నేను మీ అందరికి నచ్చిన చిత్రాలలో నటించాను, నటిస్తున్నాను. (వర్షం అంటే నాకు చాలా ఇష్టం)

4 comments:

చిన్ని ఆశ said...

త్రిష...?

sreenu said...

త్రిష అనుకుంటా కరెక్టేనా ?

రసజ్ఞ said...

త్రిష గొళ్ళెం వేసేసుకోండి!

Lasya Ramakrishna said...

@చిన్నిఆశ
@sreenu
@రసజ్ఞ

ఔనండి!! త్రిష సరి అయిన జవాబు.