'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Mar 3, 2012

ప్రేమా నీ స్వభావమేంటి....


- లాస్య రామకృష్ణ 


ఎవ్వరినీ నొప్పించదు
ఎవ్వరినీ విసిగించదు

నీ సుఖమే నే కొరుకున్నా
నిను వీడి అందుకె వెళుతున్నా

అంటుందే కానీ యాసిడ్ దాడులు చేయదు
ఆయుధాలను చూపించి బెదరగొట్టదు 

నేనున్నాను అంటుంది ప్రేమ 
మానవత్వం గొప్పదంటుంది ప్రేమ

పసిపిల్లల నవ్వులలో 
చందమామలా చల్లని జాబిలి కురిపిస్తుంది

టేనేజీ అమ్మాయి నవ్వులలో 
నెలవంకలా కవ్విస్తుంది 

నీ మనసు ప్రేమమయం అయితే
జగమంతా ప్రేమమయం....

   

8 comments:

Anonymous said...

good

sreenu said...

నిజమైన ప్రేమ గురించి
చాలా బాగా చెప్పారు

రాజి said...

"నీ మనసు ప్రేమమయం అయితే
జగమంతా ప్రేమమయం...."
ప్రేమ స్వభావాన్ని చక్కగా చెప్పారండీ..

రసజ్ఞ said...

చాలా బాగా చెప్పారండీ! కాని కొన్ని సందర్భాలలో అతి ప్రేమను కూడా తట్టుకోలేము అనిపిస్తుంది!

Lasya Ramakrishna said...

ధన్యవాదాలు కష్టేఫలి గారు.

Lasya Ramakrishna said...

ధన్యవాదాలు శ్రీను గారు.

Lasya Ramakrishna said...

ధన్యవాదాలు రాజీ గారు.

Lasya Ramakrishna said...

నిజమేనండి రసజ్ఞ గారు, అతి ప్రేమ కూడా కష్టమే