'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Mar 18, 2012

నా కలల వాకిటిని

నా కలల వాకిటిని
కన్నీటితో అలికి 
కాటుకతో ముగ్గేసి 
నీకోసం వేచాను ప్రియా


- లాస్య రామకృష్ణ 

1 comment:

రసజ్ఞ said...

ఊహ బాగుంది కానీ కలలో కూడా కన్నీరేనా?