'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Feb 24, 2012

వయసెంత!!!
తండ్రి వయసు కొడుకు వయసుకు నాలుగు రెట్లు.

ముప్పై ఏళ్ల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది. 

అయితే వారి ప్రస్తుత వయసులు చెప్పండి.12 comments:

Anonymous said...

Father -60
Son -15

Nag said...

15 & 30.

Nag said...

15 & 60

Anonymous said...

father 60 and son is 15

Anonymous said...

father 60 and son 15

Anonymous said...

current age for
Father 60, Son 15

Anonymous said...

Son's age = 15
Father's age = 60 (15*4)

After 30 years

Son's age = 45
Father's age = 90 (45*2)

SNKR said...

కంప్యూటరె జీ .. లాక్ కర్ దియా జాయ్.
...
...
కర్రాక్ట్... ఆల్ కర్రాక్ట్! :)

Anonymous said...

లెక్క నేనొపుకోను!! అందరూ చెప్పేశారూ......

శ్యామలీయం said...

తండ్రి వయసు కొడుకు వయసుకు నాలుగు రెట్లు కాబట్టి తండ్రి వయసు 4x కొడుకు వయసు x అనుకుందాం. ముప్పై ఏళ్ల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది కాబట్టి
4x + 30 = 2 ( x + 30)
అంటే 4x + 30 = 2x + 60
అంటె 2x = 30
కాబట్టి x = 15.
ఫలితం. వారి ప్రస్తుత వయసులుః కొడుకు వయసు 15 తంఢ్రిది 60. మరొక 30 సం. వరువాత కొడుకు వయసు 45 కాగా తండ్రిది 90 సం. అవుతుంది. బడి లెక్క!

Lasya Ramakrishna said...

వ్యాఖ్యానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.

సరియైన సమాధానం

తండ్రి వయసు 60
కొడుకు వయసు 15

Lasya Ramakrishna said...

@nag గారు - మీ రెండవ సమాధానం సరియైనదండి. ధన్యవాదములు.

@SNKR గారు - అవునండి, కంప్యూటర్ జీ కూడా కరెక్ట్ అని చెప్పారు.

@kastephale గారు - తాతగారు, మీ కోసం మరొక టపాలో ఇంకొక లెఖ్ఖ అడుగుతాను :)

శ్యామలీయం గారు - లెఖ్ఖల మాష్టారు చెప్పినట్టు చాలా వివరంగా చెప్పారు.