1. గొంతెమ్మ కోరికలు అడిగి భార్య ఎప్పుడూ భాధ పెట్టదు కాబట్టి అప్పుడప్పుడు అడిగిన డైమండ్ నెక్లెస్ లు తెచ్చిపెట్టాలి.
2. రోజూ వంట చేసి అలసిపోతుంది కాబట్టి అప్పుడప్పుడూ భర్త తనే స్వయంగా వంట చేసి వడ్డించాలి.
3. షాపింగ్ లకి వెళ్ళినప్పుడు ఎటువంటి డిస్టర్బ్ఎన్స్ చెయ్యకుండా వీలయితే షాపింగ్ లో తోడ్పడాలి. అందుకే షాపింగ్ అని తెలియగానే ఉదయాన్నే తీసుకువెళ్ళాలి.
4. అడిగినప్పుడల్లా పుట్టింటికి పంపించాలి.
5. "ఏవండీ బయటికి తీసుకెళ్ళండి" అని అడగగానే ఆఫీసు కి సెలవు పెట్టినా సరే బయటికి తీసుకువెళ్ళాలి.
6. కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమాకి తీసుకువెళ్ళాలి.
7. నెలకొక సారి కుదిరితే వారానికి ఒక సారి ఏదైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చెయ్యాలి.
8. టీవీ చూస్తున్నప్పుడు అందులోనూ డైలీ సీరియల్ చూస్తున్నప్పుడు అస్సలు డిస్టర్బ్ చెయ్యకూడదు.
ఇవి మచ్చుకు కొన్ని. ఇంకా భార్య భర్త లోంచి ఆశించేవి బోలెడు. ఇన్ బిల్ట్ టాలెంట్ తో ప్రోయాక్టివ్ గా భార్య మనసెరిగి దుసుకుపోవాలి మరి.
- లాస్య రామకృష్ణ
10 comments:
:)))))))))))))))))
అంతే! అంతే! భలే రాసారు.
ఆ వజ్రాల హారం డిసైన్ భలేగా ఉందండోయి.
Items 2,3,4,8 granted :)
ఇక్కడా జిలేబే !
జిలేబీ ల 'సీ' రియల్ ముచ్చట్లు జిందా బాద్ !
జిందా హై తో హమ్ హై జహాఁ పనా !
జిలేబి.
ధన్యవాదములు లక్ష్మీ దేవి గారు.
ధన్యవాదములు జలతారు వెన్నెల గారు. అవునండి నాకు కూడా ఆ వజ్రాల హరం మీద కన్ను పడింది.
@కష్టేఫలె - మామ్మగారు అదృష్టవంతురాలు తాతగారు.
జిలేబీ గారికే నా ఓటు. జిలేబీ జిందాబాద్
తెలుగు ఆగ్రిగేటర్ "బ్లాగిల్లు" లో మీ బ్లాగు ఉంది...దయచేసి బ్లాగిల్లు" బొత్తాం ను కలుపుకొని సపోర్ట్ చేయగలరు.
Post a Comment