జిలేబీ గారి చాతుర్వార 'నిర్టపా ' వ్రతం ఆదర్శం గా తీసుకుని నేను కూడా ఒక నెల రోజులు కాదు కాదు ఒక పదిహేను రోజులు కాదు కాదు ఒక వారం పాటు "తెలుగు బ్లాగు సీ'రియల్' ముచ్చట్ల లో నిర్టపా వ్రతం అరంభిస్తున్నాను.
మీ అందరి ప్రోత్సాహం కావాలి.
గమనిక - ఈ వ్రతం ఈ బ్లాగు కి మాత్రమే పరిమితం. "బ్లాగ్ లోకం" లో ఈ వ్రతం పాటించట్లేదు.
- లాస్య రామకృష్ణ
4 comments:
ఏమండోయ్,
ఇట్లా మనమందరం వ్రతం చేస్తే, ఇక అగ్రిగేటర్లు కొట్టు కట్టి పెట్టేయ్యాల్సి వస్తుందేమో మరి !!
హ్యాపీ వ్రత సిద్ధి ప్రాప్తి రస్తు !!
చీర్స్
జిలేబి
ఏమయింది అందరికీ ఇలా నిర్టపా వ్రతం మొదలెట్టేరు? :)
కామెంటర్ల మీద కినుకా?
వ్యాఖ్యహీనం టపాహీనం బ్లాగులోకే న గచ్చతి |
ల్యాపుటాపేన లాగేన ఫేసుబుక్కేషు దర్శనం ||
(నిర్టపా వ్రతకల్పన)
Post a Comment