'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Apr 22, 2012

హైకోర్ట్ నోటీసు - పాపం జెనిలియా


కేవలం డబ్బులు వస్తాయికదా అని ఏది పడితే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ప్రజలు మోసపోవడానికి కారణం అవుతున్నారు కొంత మంది బ్రాండ్ అంబాసిడర్లు. They have to judge theirselves about the product for which they will be acting as a brand ambassador. ఇలాంటి కేర్ తీసుకోని జెనిలియా పాపం ఎలా బుక్కయ్యిందో చూడండి.


ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ జెనీలియాని ఏప్రిల్ 25 వ తారీకున కోర్ట్ కి హాజరు కమ్మని నోటిసు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే,  జెనిలియా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆమె ప్రోమోట్ చెయ్యడం వల్ల ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ కి విపరీతంగా ప్రజల స్పందన లభించింది. 

నాలుగేళ్ళ క్రితం తమ దగ్గర డబ్బులు తీసుకుని కనీసం ఇప్పటికి కూడా నిర్మాణం ప్రారంభించలేదని బాధితుల ఆవేదన. బాదితులు తము జెనిలియా ప్రోమోట్ చెయ్యడం వల్లే మోసపోయామని ఆరోపిస్తున్నారు.


2 comments:

sreenu said...

లాస్య గారు
చక్కగా చెప్పారు
మోడల్స్ ను వారి పనిని వారిని చేసుకోనియకుండా
మధ్యలో ఈ ఆశబోతు హీరోలు హీరోయిన్లు ఎడా పెడా
ప్రోడక్ట్స్ గురించి వాగేస్తున్నారు
వాళ్ళు ప్రొమోట్ చేసే వస్తువుల నాణ్యతకు వారినే భాద్యత వహించేలా చేసే చట్టం వస్తే ఎంత బాగుంటుందో

Lasya Ramakrishna said...

శ్రీను గారు మీరన్నట్టుగా ఒక చట్టం రావాలి