'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Apr 21, 2012

టైటానిక్ తెలుగులో తీస్తే హీరో ఎవరు...

టైటానిక్ 3d మూవీ చూసాను. చాలా బాగుంది. ఎంతైనా టైటానిక్ ఒక గొప్ప లవ్ స్టొరీ కదా.

కానీ నాకొక అలవాటు ఉంది. నేను ఏదైనా పరభాషా చిత్రాలు చూసినప్పుడు ఆ సినిమా తెలుగులో తీస్తే పాత్రధారులు ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తాను.

ఈ సినిమా చూసినంత సేపు కూడా అదే ఆలోచన. హీరో ఎవరైతే బాగుంటుంది, హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది. ఇంకా ముఖ్యపాత్రధరులుగా ఎవరిని అడగవచ్చు అని. (అదేదో నేనే సినిమా తీసేసినట్టు)


సరదాగా కాసేపు 

మరి టైటానిక్ లాంటి సినిమా ఇప్పుడు తెలుగు లో తీస్తే, ఏ ఏ పాత్రలకు ఎవరిని మీరు సూచిస్తారు.- లాస్య రామకృష్ణ  


7 comments:

SNKR said...

తెలంగాణ నటులకు చాన్స్ ఇవ్వాల్సిందే. బాబూమోహన్ అయితే... :)))))

Anonymous said...

new college boy can do that

సురేష్ బాబు said...

udayakiran or tarun
samantha or tamanna

Lasya Ramakrishna said...

SNKR garu బాబూ మోహన్ గారిని హీరోగా పెట్టాలానే ఆలోచన చాలా బాగుంది :))))

Lasya Ramakrishna said...

Swapnarag garu. May be a new college boy suits that role.

Lasya Ramakrishna said...

suresh babu garu, your suggestion is good.

Anonymous said...

అల్లు అర్జున్, కాజల్.