టైటానిక్ - ఈ పేరు వినగానే మనకి మొట్టమొదటగా గుర్తుకి వచ్చేది 1997 లో విడుదలైన 'టైటానిక్' మూవీ. ఈ చిత్రానికి జేమ్స్ కామెరాన్ (James Cameron) దర్సకత్వం నిర్వహించారు.
Leonardo Dicaprio హీరో గా నటించగా, Kates Winslet హీరోయిన్ గా నటించింది. అప్పట్లో కుర్రకారు హృదయాలని Kates Winslet దోచుకుంది.
ఈ సినిమా ఇప్పుడు 3d లో రిలీజ్ అయింది. ఎప్పుడెప్పుడు చూస్తానా ఈ మువీని అని ఎదురుచూస్తున్నాను. మే బీ ఇవాలో రేపో వెళ్ళొచ్చు. చూసి వచ్చాక ఈ మూవీ గురించి చెప్తాను.





No comments:
Post a Comment