
"ఒంగోలు గిత్త" సినిమాలో నగ్నంగా నటించిన ప్రకాష్ రాజ్ అని ఈ మధ్య ఒక న్యూస్ పేపర్ లో చదివాను.హీరో రామ్ సినిమాలు ఏంతో ఆసక్తికరంగా ఉంటాయి.
కుటుంబ సమేతంగా చూసే లా ఉండే సినిమాలు దర్సకత్వం వహించడం లో భాస్కర్ పేరొందినవాడు.
ఈ రెండు కారణాల రీత్యా ఈ సినిమా చూడాలని అనుకున్నాను.
కానీ వార్తల్లో ఈ కొత్త స్టేట్ మెంట్ చూసాక ఈ సినిమా చూడాలన్న ఆలోచన విరమించుకున్నాను.
మరి ఇలాంటి ఆలోచన భాస్కర్ కి ఎందుకు కలిగిందో. నాకైతే ఈ సినిమా చూడాలనే ఆసక్తి సన్నగిల్లింది.

2 comments:
నేను చేయను గాక చేయను.
songs bagunnai
Post a Comment