'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Dec 16, 2012

మ్యూజిక్ తో మ్యాజిక్ - ఎటో వెళ్ళిపోయింది మనసు......

ఎటో వెళ్ళిపోయింది మనసు......


ఈ సినిమా పాటలు విన్న ప్రతివారు తప్పక అనే మాట 

ఎటో వెళ్ళిపోయింది మనసు 

ఈ సినిమాలో సంగీతం గురించి చెప్పేందుకు నాకు మాటలు చాలవు.

ఒక లైన్ లో చెప్పాలంటే

IT IS A MAGIC CREATED BY ILAYARAJA SIR 

ఒక అద్భుతమైన సంగీత ప్రపంచానికి తీసుకువెళ్ళే ఈ పాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.

అద్భుతమైన పాటలు, వింటూనే ఉండాలనిపించే పాటలు 


- లాస్య రామకృష్ణ 

2 comments:

srinivasarao vundavalli said...

నిజంగా ఇళయరాజా సంగీతం సినిమాకి చాలా పెద్ద అస్సెట్

Lasya Ramakrishna said...

ఇళయరాజా సంగీతం ఈ సినిమా క్రెడిట్ మొత్తాన్ని కొట్టేసింది. నా బ్లాగ్ ని సందర్శించినందుకు ధన్యవాదములు శ్రీనివాసరావు ఉండవెల్లి గారు.