'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Dec 16, 2012

ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా


ఎటో వెళ్ళిపోయింది మనసు 
సంగీతం - ఇళయరాజా 
గానం - కార్తిక్ 


ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా 
అంతంత చేరువై నీతో ఉన్నా 
హే హే 
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా 
అంతంత చేరువై నీతో ఉన్నా 

ఎంతొద్దనా ఎంతొద్దనా 
అంతంత నీ సొంతమైనా 
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా 
నే నా నుండే నిన్నే పోనిస్తానా 

ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా 
అంతంత చేరువై నీతో ఉన్నా 
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా పో పోమన్నా 

పొద్దున్నైతే సూర్యుడినై వస్తా 
వెచ్చంగా నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా 
సందేల్లోన చంద్రున్నై వస్తా 
చల్లంగా జోకొట్టేసి స్వప్నాలందిస్తా 
మధ్యలో దాహాన్నై మధ్య మధ్య మోహన్నై
వెంటే ఉండి వెంటాడుతా 

రోజు రోజు ఇంతే ఏ రోజైనా ఇంతే 
నీడై జాది తోడై నీతో వస్తానంతే 
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా 
నే నా నుండే నిన్నే పోనిస్తానా 

ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా 
అంతంత చేరువై నీతో ఉన్నా 
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా పో పోమన్నా 

అద్దం లోన నేనే కనిపిస్తా అందాల చిందుల్లోన పూవై వినిపిస్తా 
చుట్టూ ఉండి నేనే అనిపిస్తా ఆకాశం హద్దుల్లో నువ్వున్నా అడ్డోస్తా 
మబ్బుల్లో మాటేసి వెన్నెల్లో వాటేసి ప్రాణాన్ని ముద్దాడుతా 
ఏ జనమైనా ఇంతే పైలోకానా ఇంతే 
ఆది అంతం అన్ని నేనే అవుతా అన్నీ 
నే నిన్నెపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా 
నే నా నుండే నిన్నే పోనిస్తానా 

ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా 
అంతంత చేరువై నీతో ఉన్నా 
ఎంతొద్దనా ఎంతొద్దనా 
అంతంత నీ సొంతమైనా 
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా 
నే నా నుండే నిన్నే పోనిస్తానా 

ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా 
అంతంత చేరువై నీతో ఉన్నా 

- లాస్య రామకృష్ణ 

No comments: