'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Nov 18, 2012

జూనియర్ హేమ

జూనియర్ హేమ గా పరిశ్రమలో పేరు తెచ్చుకుంటున్న ఇషాచావ్లా ప్రస్తుతం సునీల్ తో రెండో సారి జత కడుతోంది. తను వెడ్స్ మను అనే హిందీ సినిమాని తెలుగులో సునీల్ పక్కన హీరోయిన్ గా ఇషా చావ్లా నటిస్తోంది. సో మరో సారి పూల రంగడు హిట్ పెయిర్ నుండి మంచి సినిమాని ఆశించవచ్చు.No comments: