'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Dec 22, 2011

ఇవాళ ఏమైందంటే...

నా లాంటి ప్రేక్షకులకి, ఇంకా టీవీ సీరియల్ వీరాభిమనులకి నా వందనాలు, అభివందనాలు.

ప్రతీ రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ టీవీ లో వచ్చే భార్యామణి సీరియల్ చూడక పోతే ఆ రోజు నాకు గడిచినట్టే ఉండదు. ఎందుకంటే అంతలా ఆ సీరియల్ లో లీనమైపోయనన్నమాట .
అందుకే ఇవాళ నేనొకటి డిసైడ్ అయ్యాను. అదేంటంటే, నా లాగే ఎంతో మంది ఎన్నో సీరియల్స్ కి అలాగే ప్రానాలిచ్చే వాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి కదా. ఏమంటారు??  అలాంటి వాళ్ళు ఒక రోజు సీరియల్ ని మిస్సైతే ఇక అంతే సంగతి. ఆరోజు అన్నం తినాలనిపించదు, మొగుడితో మాట్లాడలనిపించదు.

కాబట్టి, సాటి సీరియల్ ప్రేక్షకులకి నేను చెప్పోచేదేంటంటే ఇవాల్టి నుంచి నేను చుసిన సీరియల్ లో ఇవాళ ఏం జరిగిందో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా మిస్ అయతే నా ఈ పోస్ట్ చదివి ఆనందించాలని కోరుకుంటున్నాను.

సదా టీవీ వీరాభిమానుల సేవలో మీ లాస్య.4 comments:

Anuradha said...

లాస్య గారు, మీ బ్లాగ్ చూశాను.ఏమైనా సజెషన్స్ ఇవ్వమని అడిగారు,Suggestions regarding what? అన్నది తెలిస్తే...నాకు తెలిస్తే మీకు చెప్పగలను.Serials knowledge నాకు లేదు,ఎందుకంటే నేను Tv Serials చూడను.:-)
U can add U R blog to aggregators like koodali,jalleda etc.,

Lasya Peddada said...

thank you anuradha garu...

Bogendra said...

hi laasya garu.. mi posts chaala baguntunnayi.. mana lanti chala mandiki use avtunayi... mirinka ilane rastarani aasisthu.. selavu

Lasya Peddada said...

Thank u bhogendra garu...