"శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"
భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం "వినాయక చవితి". శివపార్వతుల కుమారుడు అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని "వినాయక చవితి" ని జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థిన (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది. ఈ పండుగని పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటారు. మూషికవాహనుడైన గణపతిని పూజించి ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్ళను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు.
- లాస్య రామకృష్ణ

No comments:
Post a Comment