వరల్డ్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ లో సీనియర్లని సైతం ఆశ్చర్యానికి గురిచేసి సెమి ఫైనల్స్ కి దూసుకెళ్ళింది సింధు. తల్లిదండ్రులిద్దరూ ఒకప్పటి వాలీబాల్ ప్లేయర్స్ కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఈ విజయాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ గా రికార్డు ని సాధించింది.
మరి సింధు సెమి ఫైనల్స్ తో పాటు ఫైనల్స్ లో కూడా నెగ్గాలని కోరుకుందాం.
సింధు నీకు మా అందరి తరపున అభినందనలు.
- లాస్య రామకృష్ణ

No comments:
Post a Comment