చాలా రోజుల తర్వాత నేను ఈ మధ్యనే పదే పదే ఒకే పాటని వింటున్నాను. ఆ పాటలో మహత్యం అలాంటిది.
అద్నాన్ సామీ వాయిస్ ఆ పాటకి అసెట్. మధ్య మధ్యలో వినిపించే హీరోయిన్ నిత్యా మీనన్ వాయిస్ కూడా ప్రాణం పోసింది ఈ పాటకి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి పాట వినండి
Naa
You are my honey
Naa
You are my darling
Naa
Nanana ho ho wow..
ఓ ప్రియ ప్రియ
ఓ మై డియర్ ప్రియా....
నీ ప్రేమలో మనసే మునిగిందీవేలా
తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో
ఉన్నావు దివిలో నువ్వేలే ప్రియా
ఐ లవ్ యు అని పలికినదే నిను తాకినా గాజైన
అలిగిన నా చెలి నవ్వులో నీ ప్రేమని చూస్తున్నా
You are my everything
You are my everything
You are my everything
You are my everything
Everything everything everything
ప్రాయం నిన్నేదో సాయమడిగిందా
దోబూచులాటే వయసు ఆడిందా
తుళ్ళింత పేరే ప్రేమ అనుకుంటే
నా పెదవి నిన్నే దాచుకుంటుంది
విడిగా నిన్నోదలను నీకేం కానివ్వను
కదిలే నీ కలకు ప్రాణం నేను
ఏమంటావో ఏమంటావో
ఐ లవ్ యు అని పలికినదే నిను తాకినా గాజైన
అలిగిన నా చెలి నవ్వులో నీ ప్రేమని చూస్తున్నా
You are my everything
You are my everything
You are my everything
You are my everything
Everything everything everything
ఆకాశం నేనై అంతటా ఉన్నా
తారల్లే నా పై మెరిసిపోలేవా
నీ అల్లరి లో నే తేలిపోతుంటే
నీ చెలిమే చేరువై చేరుకోలేవా
ఉన్నా నీకందరూ నాలా ప్రేమించరూ
నీకు నేనున్నారా బంగారూ
ఏమవుతానో నీ మాయలో
ఐ లవ్ యు అని పలికినదే నిను తాకినా గాజైన
అలిగిన నా చెలి నవ్వులో నీ ప్రేమని చూస్తున్నా
You are my everything
You are my everything
You are my everything
You are my everything
Everything everything everything
- లాస్య రామకృష్ణ

