Pages
ఎంచుకోండి..
- సరదాగా కాసేపు
- articles
- భక్తి
- హాస్యం
- బుల్లితెర ముచ్చట్లు
- అసలేమైందంటే
- బ్లాగు లోకం
- సాహిత్యం
- మదిలో మాట
- Quiz
- Songs of my wish....
- నేను
- మా నాన్నగారి రచనలు
- ఘుమఘుమలు
- టైటానిక్
- మట్లాడే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న
- మన గీతాలు
- శుభాకాంక్షలు
- తొలి చినుకు...
- ప్రియమైన బ్లాగరులకి...
- శ్రీ శ్రీ
- Information
- కలల ప్రపంచం
- ప్రచురణలు
'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.
Dec 31, 2012
Dec 16, 2012
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
ఎటో వెళ్ళిపోయింది మనసు
సంగీతం - ఇళయరాజా
గానం - కార్తిక్
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
హే హే
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతొద్దనా ఎంతొద్దనా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా
నే నా నుండే నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా పో పోమన్నా
పొద్దున్నైతే సూర్యుడినై వస్తా
వెచ్చంగా నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా
సందేల్లోన చంద్రున్నై వస్తా
చల్లంగా జోకొట్టేసి స్వప్నాలందిస్తా
మధ్యలో దాహాన్నై మధ్య మధ్య మోహన్నై
వెంటే ఉండి వెంటాడుతా
రోజు రోజు ఇంతే ఏ రోజైనా ఇంతే
నీడై జాది తోడై నీతో వస్తానంతే
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా
నే నా నుండే నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా పో పోమన్నా
అద్దం లోన నేనే కనిపిస్తా అందాల చిందుల్లోన పూవై వినిపిస్తా
చుట్టూ ఉండి నేనే అనిపిస్తా ఆకాశం హద్దుల్లో నువ్వున్నా అడ్డోస్తా
మబ్బుల్లో మాటేసి వెన్నెల్లో వాటేసి ప్రాణాన్ని ముద్దాడుతా
ఏ జనమైనా ఇంతే పైలోకానా ఇంతే
ఆది అంతం అన్ని నేనే అవుతా అన్నీ
నే నిన్నెపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా
నే నా నుండే నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతొద్దనా ఎంతొద్దనా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా
నే నా నుండే నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
- లాస్య రామకృష్ణ
మ్యూజిక్ తో మ్యాజిక్ - ఎటో వెళ్ళిపోయింది మనసు......
ఈ సినిమా పాటలు విన్న ప్రతివారు తప్పక అనే మాట
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఈ సినిమాలో సంగీతం గురించి చెప్పేందుకు నాకు మాటలు చాలవు.
ఒక లైన్ లో చెప్పాలంటే
IT IS A MAGIC CREATED BY ILAYARAJA SIR
ఒక అద్భుతమైన సంగీత ప్రపంచానికి తీసుకువెళ్ళే ఈ పాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.
అద్భుతమైన పాటలు, వింటూనే ఉండాలనిపించే పాటలు
- లాస్య రామకృష్ణ
Subscribe to:
Posts (Atom)

