'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Showing posts with label Quiz. Show all posts
Showing posts with label Quiz. Show all posts

Aug 27, 2012

చెప్పగలరా ???



వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ







- లాస్య రామకృష్ణ 

Mar 31, 2012

పొడుపు కథ



ప్రశ్న:-  అందరికి ఒకే కొడుకు, ఒకే కూతురు 

Mar 25, 2012

గుర్తుపట్టండి చూద్దాం !!!





నేనెవరో గుర్తుపట్టండి చూద్దాం. నేను మీ అందరికి నచ్చిన చిత్రాలలో నటించాను, నటిస్తున్నాను. (వర్షం అంటే నాకు చాలా ఇష్టం)

Feb 24, 2012

వయసెంత!!!




తండ్రి వయసు కొడుకు వయసుకు నాలుగు రెట్లు.

ముప్పై ఏళ్ల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది. 

అయితే వారి ప్రస్తుత వయసులు చెప్పండి.