ఇదివరకు కేవలం ఆకలి వేస్తే నే తినేదానిని. కాని ఇప్పుడు
టైం పాస్ కి
కోపం వస్తే
ఏమీ తోచకపోతే తినడం
కంప్యూటర్ లో వర్క్ చేసుకుంటూ
బాధ వేస్తే
టీవీ చూస్తూ
ఇలా నన్ను చూసిన మా శ్రీవారు, "నువ్వు ఇలాగే తింటూ ఉంటే ఇలియానాలా ఉన్న నువ్వు కాస్తా గీతా సింగ్ లా అయిపోతే నాకు చాలా కష్టం." అని నొచ్చుకుంటున్నారు.
సో అప్పటినుంచి నేను చిప్స్ లాంటివి తినడం మానేసి కేవలం పాప్ కార్న్ మాత్రమే తినడం ప్రారంభించాను.
అన్నట్టూ, పాప్ కార్న్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట. అవి మీ అందరితో వచ్చే టపాలో పంచుకుంటాను. మరి ఉండనా పాప్ కార్న్ తినే టైం అయింది.
- లాస్య రామకృష్ణ

.jpg)
.jpg)
.jpg)