Pages
ఎంచుకోండి..
- సరదాగా కాసేపు
- articles
- భక్తి
- హాస్యం
- బుల్లితెర ముచ్చట్లు
- అసలేమైందంటే
- బ్లాగు లోకం
- సాహిత్యం
- మదిలో మాట
- Quiz
- Songs of my wish....
- నేను
- మా నాన్నగారి రచనలు
- ఘుమఘుమలు
- టైటానిక్
- మట్లాడే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న
- మన గీతాలు
- శుభాకాంక్షలు
- తొలి చినుకు...
- ప్రియమైన బ్లాగరులకి...
- శ్రీ శ్రీ
- Information
- కలల ప్రపంచం
- ప్రచురణలు
'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.
Showing posts with label మా నాన్నగారి రచనలు. Show all posts
Showing posts with label మా నాన్నగారి రచనలు. Show all posts
May 18, 2013
Sep 30, 2012
రాజకీయ జాతర
ప్రచురణ - ఆంధ్రభూమి వారపత్రిక
రచన - పి వి డి ఎస్ ప్రకాష్
ఎడతెరిపి లేని పొలిటికల్ జాతర
ఇక్కడ విలువలన్నీ నిలువునా పాతర
నేతలు కళ్ళప్పగించి చూస్తే సరా ...?
ఇపుడు డెమోక్రసీకి కావాలి ఓ ఆసరా!
ఒక్కో లీడరు మేకప్పేసుకొని యాక్టరు
కేరెక్టర్ ని డిజైన్ చేసుకునే డైరెక్టరు
అతగాడే స్క్రిప్ట్, డైలాగ్స్ రాసే రైటరు
ఆ ఎపిసోడ్లను డైలీ చూసే వ్యూయర్...పాపం ఓటరు
జనం కోసమంటూ డై'లాగుడు'
మైకు కనిపిస్తే మాత్రం చెడుగుడు
మాటలతో మభ్యపెట్టే మాయగాడు
నాలిక మడతపడినా తొణకడు బెణకడు
రాజకీయం వాడి బాబు సొత్తు
వారసత్వమే పోలిట్రిక్స్ యావత్తు
అందుకోసం గొంగళి పురుగులతో కూడా పొత్తు
'సీతాకోక'లు మారకుండానే ఎత్తు పైఎత్తులతో చిత్తు చిత్తు
పూటకో మాట... రోజుకో వేషం
మెగాస్టార్ లను దగాస్టార్ లుగా మార్చే వైనం
పదవుల కోసం తిట్టినపార్టిల్లోనే విలీనమ్
ఏదోలా పబ్బం గడుపుకోవడమే దారుణం
సమ్మెలు ఘోరావ్ లు బందులు...
జనాల్ని పీల్చి పిప్పి చేసే రాబందులు !
అడుగడుక్కీ ఇవే ఇబ్బందులు
ఖాకీ బూట్ల కవాతులు, లాఠీల చిందులు
- లాస్య రామకృష్ణ
Sep 19, 2012
మా కాలనీ లో వ్రతాల ఆంటి
Sep 10, 2012
ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైన "బ్రేకింగ్ న్యూస్" మీ కోసం...
ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైన మా నాన్నగారి కథ "బ్రేకింగ్ న్యూస్" మీ కోసం...
లంకె http://vennelloadapilla.blogspot.in/
- లాస్య రామకృష్ణ
Subscribe to:
Posts (Atom)


