Pages
ఎంచుకోండి..
- సరదాగా కాసేపు
- articles
- భక్తి
- హాస్యం
- బుల్లితెర ముచ్చట్లు
- అసలేమైందంటే
- బ్లాగు లోకం
- సాహిత్యం
- మదిలో మాట
- Quiz
- Songs of my wish....
- నేను
- మా నాన్నగారి రచనలు
- ఘుమఘుమలు
- టైటానిక్
- మట్లాడే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న
- మన గీతాలు
- శుభాకాంక్షలు
- తొలి చినుకు...
- ప్రియమైన బ్లాగరులకి...
- శ్రీ శ్రీ
- Information
- కలల ప్రపంచం
- ప్రచురణలు
'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.
Showing posts with label తొలి చినుకు.... Show all posts
Showing posts with label తొలి చినుకు.... Show all posts
Mar 18, 2012
Dec 22, 2011
ఇవాళ ఏమైందంటే...
ప్రతీ రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ టీవీ లో వచ్చే భార్యామణి సీరియల్ చూడక పోతే ఆ రోజు నాకు గడిచినట్టే ఉండదు. ఎందుకంటే అంతలా ఆ సీరియల్ లో లీనమైపోయనన్నమాట .
అందుకే ఇవాళ నేనొకటి డిసైడ్ అయ్యాను. అదేంటంటే, నా లాగే ఎంతో మంది ఎన్నో సీరియల్స్ కి అలాగే ప్రానాలిచ్చే వాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి కదా. ఏమంటారు?? అలాంటి వాళ్ళు ఒక రోజు సీరియల్ ని మిస్సైతే ఇక అంతే సంగతి. ఆరోజు అన్నం తినాలనిపించదు, మొగుడితో మాట్లాడలనిపించదు.
కాబట్టి, సాటి సీరియల్ ప్రేక్షకులకి నేను చెప్పోచేదేంటంటే ఇవాల్టి నుంచి నేను చుసిన సీరియల్ లో ఇవాళ ఏం జరిగిందో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా మిస్ అయతే నా ఈ పోస్ట్ చదివి ఆనందించాలని కోరుకుంటున్నాను.
సదా టీవీ వీరాభిమానుల సేవలో మీ లాస్య.
Subscribe to:
Posts (Atom)

